ప్రకాష్ 49 అవుట్ ..
ప్ర కాష్ ఎవరు ?
IPL ..?...CCL...?
ఇప్పుడు Civilian నుండి CM వరకు , అందరికి CRICKET లోకం అయ్యింది !
అందరు CRICKET క్రికెట్ క్రికెట్ క్రికెట్ ....... సినిమా Heroes CRICKET ఆడుతున్నారు,,,,
ఉద్యోగస్తులు భంద్ చేసి CRICKET ఆడుతున్నారు ...
Officeలో అందరు cricket ముచట్లే ముచట్లు...
సామాజిక అంశాలు ఎవరికీ అక్కర్లేదు అన్నట్లుంది ఇప్పుడు ....
ఇంతకి అవడ్రా ప్రకాష్ ? అయినా ఒక SINGLE తీసుకుని ఒక్క RUN చేయవచు కదా !
వెధవ IPL వచ్చాక , ప్రతి ఒక్కడు SIXER కొట్టాలని చూస్తున్నారు....
PRAKAAAASH...మన SCHOOL ఫస్ట్ బెంచ్ STUDENT !
మన ప్రకాశే ... నిద్ర లోనే STROKE ...పాపం నిద్ర లోనే చనిపోయాడు
వాడా!.... వాడు మంచోడు కదా ! పైగా ఎటువంటి అలవాట్లు లేవు .

తాగి తినేవాడు అంత తొందరగా తన్నేయదు తమ్మి!
**** ******* ******** **** ***** ****
కళ్ళు మూస్తే ......tension
కళ్ళు తెరిస్తే .......tension
కోడి కూస్తే ..... tension
లేడి లేస్తే ..... tension.
బయటకు వెళ్ళడం నుంచి.. ఇంటికి చేరేవరకు.. టెన్షన్ ...టెన్షన్ ........
ఇక ఆఫీసు లో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు........

ఇలా ప్రతి పనికి కొంత టెన్షన్ BANK OF PAINS AND TENSION లో జమ చేస్తున్నాడు
ఈ బ్యాంకు లో అందరికి account ఉంటుంది
మనతో బాటు ,తలా కొంత tension జమ చేస్తూనే వుంటారు
అందరికంటే మున్దుంటారు T V వాళ్ళు .....రాత్రి 10 కి ......
" CRIMINALS మీ ఇంటి పక్కనే ఉన్దోచ్చు ...." అని చెబుతారు ..
ఇంటి పక్కకి కొత్త వాళ్ళు రెంట్ కి వచినప్పుడు మనకి TENSION ..టెన్షన్ ..
2012 లో జరిగే యుగానతం ను 2011 లోనే చూపెట్టి ఆదరగోట్టేస్తున్నారు ..మల్లి టెన్షన్...TENSION ..
పాటలో చెప్పినట్లు ... చస్తే ఏ గోల లేదు ...నో EMI.... నో traffic గోల..
కాని వీళ్ళు రోజు చంపేస్తారు .........టెన్షన్ జమ చేస్తున్నారు ...
తరువాత పత్రిక వాళ్ళు....
బర్తను చంపిన బార్య......పెద్ద HEADLINES...
ఆషాడం వస్తే .... ...RS brothers , Chandana brothers ...డిస్కౌంట్ పెట్టి మరీ పిలుస్తారు..
ఆడవాళ్ళకి పండగ ..మగ వాళ్ళ PURSE కి బొక్క... టెన్షన్ ..
ఇంతకు ముందు రోడ్డుమీద దొంగలు దోచుకునే వాళ్ళు ...
ఇప్పుడు BANK వాళ్ళు రోడ్డుమీదకోచి CREDIT CARD లు ఇచ్చి ... ,మల్లి వాళ్ళే TENSION పెడుతున్నారు
SCHEMESపెట్టి.. రోడ్డు మీద ఆపి మరీ PERSONAL LOANS ఇచ్చి TENSION పెడుతునారు BANK వాళ్ళు
ఇలా తల కొంత TENSION ను ప్రకాష్ ACCOUNT లో జమ చేస్తున్నారు ....
***** ****** ***** ******* *** ********** ********
స్వయంగా ప్రకాష్ కొన్ని TENSIONS కొని తేచ్చుకున్నాడు ..
పెద్ద వాళ్ళు చారిత్రాత్మక తప్పులు చేయవచ్చు కాని .,..
ప్రకాష్ లాంటి ...చిన్న వాళ్ళు చిన్న తప్పు చేసినా LIFE కే ఎసరు వస్తుంది...
ముప్పయి వేలు వచ్చి నా సరిపోవట్లేదు అని నలుగురి తో కల్సి..CHITFUND బిజినెస్ పెట్టాడు.
నాలుగు లక్షలు అప్పు అయింది..
ఒకే కంపెనీ లో పని చేసి పేరు సంపాదించాడు కానీ ......మిగితా వాళ్ళ లాగా COMPANY లు మార్చి
ఎదగలేక పోయాడు...
ఖర్చులు మాత్రం BORDER ధాటి పోయాయి ....
ఖర్చు లు TENSION పెంచుతున్నాయి ...
***** ******* ********* ********* ********
రాత్రి 12 అయ్యింది ....
నిద్ర రావట్లేదు PRAKAASH కి . ..ఎన్నో ఆలోచనలు ..
అబ్బయి ఇంజనీరింగ్ కి FEE కట్టాలి ..
ఈ సారి అయిన గొలుసు చేయించాలి బార్యామణి WARING ఇచ్చింది ,,

చిట్టి పెళ్లి వరకు చాల డబ్బు జమ చేయాలి . .
ఇప్పడి కే అప్పులు కొన్ని ఉన్నాయి ...ఇలా ఇలా ...ఆలోచనలు ..
మల్లి RECESSION వస్తే ..ఇవన్ని సాధ్యం అవుతాయా . ..LIFE ఏమౌతుందో ...
TENSION ...టెన్షన్... TENSION ..
BANK లో TENSION BALANCE ఎక్కవ అయిపొయింది .....

ఇంత టెన్షన్ మా వద్ద దాచాలెం అని .... BANK చేతులేత్తే సింది...
********* ********** **************
********* ********** **************