మనస్సు login ధీ
ఈ గుంపు లో నిన్ను గుర్తు పట్టలేదు
గుంపును తోన్దరగా దాటి వెళ్ళడమే నా ఆత్రుత అంతా
నీ జడ తాకిన రోజు
నా దారి తప్పి పోయింది
నీ నవ్వు
నాలో సునామి లేపింది
మనస్సు మయూరం అవుతుంది
ఒక రోజు విరామం వచ్చినా
విరహం వేదిస్తుంది
అ ర్హ్తం కాక , పది కవితలు వ్రాసాను----- ఇరవయ్ బ్లాగులు పోస్ట్ చేసాను ---వంద సార్లు
ట్యాంక్ బుండ్ చుట్టూ తిరిగాను ...
"అవసరమా బాబాయ్ పగలు పని చూసుకో night , ninty వేసుకో --పడుకో " అంటాడు Rakesh Dasari
ఊహలతో వియ్యం
భావాలతోనే భజంత్రీలు
కలల్లో కళ్యాణం
నాకు లోకం అయ్యింది
"అవసరమా బాబాయ్ పగలు పని చూసుకో night , ninty వేసుకో --పడుకో " అంటాడు Rakesh Dasari
ఊహలతో వియ్యం
భావాలతోనే భజంత్రీలు
కలల్లో కళ్యాణం
నాకు లోకం అయ్యింది
చెప్పాలని అనుకుంటాను -- వేయి సార్లు రిహార్సల్ చేసుకుంటాను --దగ్గరికి వచ్చాక వెనుకంజ వేస్తాను --
ఊగిసలాటలో యుగాలు గడుస్తున్నాయి
'"software బాబు లున్నారు జాగ్రత ! late చేస్తే ఎవరో ఒకరు America నుండి వీసా పంపిస్త్హారు --నువ్వు శాలువా కప్పుకోక తప్పదు "--Gopi Bondalapati వార్నింగ్ .
ఊగిసలాటలో యుగాలు గడుస్తున్నాయి
'"software బాబు లున్నారు జాగ్రత ! late చేస్తే ఎవరో ఒకరు America నుండి వీసా పంపిస్త్హారు --నువ్వు శాలువా కప్పుకోక తప్పదు "--Gopi Bondalapati వార్నింగ్ .
ఒప్పుకోక పోతే ఓడిపోతానేమో
ఓడిపోతే బ్రతకలేనేమో
వారఫలాలు చూసుకుని మరీ బయలుదేరుతాను
ముందు కూర్చుని మొహమాట పడతాను
one fine morning.....
mobile tringiningngng.....
వారఫలాలు చూసుకుని మరీ బయలుదేరుతాను
ముందు కూర్చుని మొహమాట పడతాను
one fine morning.....
mobile tringiningngng.....
హమ్మయ్యా దొరికింది ..రెండు రోజుల నుండి ఫోన్ లేదు మాట లేదు ....
" సారీ ఫోన్ చేయలేదు "
ఎక్కడికెల్లావ్
" ఎయిర్ పోర్ట్ కెల్లను -- Australia నుండి మా బావ గారు వచ్చారు '"
నీకు బావ ఉన్నాడా --చెప్పలేదు
" సారీ -- నీకు చెప్పలేదు కదూ he is so nice guy...he .is .... so sweeee................."
..............log out........................... ...........................
" సారీ ఫోన్ చేయలేదు "
ఎక్కడికెల్లావ్
" ఎయిర్ పోర్ట్ కెల్లను -- Australia నుండి మా బావ గారు వచ్చారు '"
నీకు బావ ఉన్నాడా --చెప్పలేదు
" సారీ -- నీకు చెప్పలేదు కదూ he is so nice guy...he .is .... so sweeee................."
..............log out...........................
No comments:
Post a Comment