Friday, 22 July 2011

ప్రకాష్ 49 అవుట్ ..

ప్రకాష్ 49  అవుట్ ..

ప్ర కాష్ ఎవరు ?
  IPL ..?...CCL...?
   పోనీ CANADA  కాని      WEST INDIES  తరపున ఆడుతున్న భారత సంతతి  ఆటగాడా ?  
  ఇప్పుడు    Civilian    నుండి   CM      వరకు , అందరికి  CRICKET     లోకం అయ్యింది !   
  అందరు CRICKET  క్రికెట్  క్రికెట్  క్రికెట్  .......   సినిమా Heroes    CRICKE
T ఆడుతున్నారు,,,,
    ఉద్యోగస్తులు భంద్  చేసి  CRICKET         ఆడుతున్నారు  ... 
    Officeలో అందరు   cricket       ముచట్లే ముచట్లు...

సామాజిక అంశాలు ఎవరికీ అక్కర్లేదు అన్నట్లుంది  ఇప్పుడు ....

ఇంతకి అవడ్రా ప్రకాష్ ?   అయినా ఒక SINGLE   తీసుకుని ఒక్క RUN చేయవచు కదా !
వెధవ   IPL    వచ్చాక , ప్రతి ఒక్కడు  SIXER  కొట్టాలని చూస్తున్నారు....  
PRAKAAAASH...మన  SCHOOL    ఫస్ట్ బెంచ్ STUDENT   !  
మన ప్రకాశే ... నిద్ర లోనే  STROKE  ...పాపం  నిద్ర        లోనే చనిపోయాడు
వాడా!....   వాడు మంచోడు కదా ! పైగా ఎటువంటి అలవాట్లు లేవు .
తాగి తినేవాడు అంత తొందరగా తన్నేయదు   తమ్మి!
****           *******             ********             ****            *****              ****
కళ్ళు మూస్తే ......tension
కళ్ళు తెరిస్తే  .......tension
కోడి కూస్తే   .....   tension
లేడి లేస్తే     .....   tension.
బయటకు వెళ్ళడం  నుంచి..  ఇంటికి చేరేవరకు..    టెన్షన్  ...టెన్షన్    ........
ఇక  ఆఫీసు లో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు........
ఇలా ప్రతి పనికి  కొంత   టెన్షన్      BANK OF PAINS AND TENSION  లో    జమ చేస్తున్నాడు  
ఈ బ్యాంకు లో అందరికి account  ఉంటుంది
మనతో బాటు ,తలా కొంత  tension  జమ చేస్తూనే వుంటారు
అందరికంటే మున్దుంటారు   T V  వాళ్ళు .....రాత్రి 10 కి ......
" CRIMINALS   మీ ఇంటి పక్కనే ఉన్దోచ్చు   ...." అని చెబుతారు ..
ఇంటి పక్కకి కొత్త వాళ్ళు  రెంట్ కి వచినప్పుడు మనకి  TENSION  ..టెన్షన్ ..

2012   లో  జరిగే యుగానతం  ను  2011 లోనే చూపెట్టి  ఆదరగోట్టేస్తున్నారు ..మల్లి టెన్షన్...TENSION  ..
పాటలో చెప్పినట్లు ... చస్తే  ఏ  గోల లేదు ...నో   EMI....    నో  traffic  గోల..
కాని  వీళ్ళు రోజు  చంపేస్తారు .........టెన్షన్  జమ  చేస్తున్నారు  ... 


తరువాత  పత్రిక వాళ్ళు....
బర్తను చంపిన బార్య......పెద్ద  HEADLINES...
ఆషాడం వస్తే .... ...RS brothers , Chandana brothers    ...డిస్కౌంట్ పెట్టి మరీ  పిలుస్తారు..
ఆడవాళ్ళకి పండగ ..మగ వాళ్ళ PURSE కి బొక్క... టెన్షన్ ..

ఇంతకు  ముందు  రోడ్డుమీద  దొంగలు  దోచుకునే  వాళ్ళు ...
ఇప్పుడు  BANK   వాళ్ళు  రోడ్డుమీదకోచి  CREDIT CARD లు  ఇచ్చి ...  ,మల్లి  వాళ్ళే  TENSION పెడుతున్నారు 
SCHEMESపెట్టి.. రోడ్డు మీద ఆపి మరీ PERSONAL LOANS  ఇచ్చి  TENSION  పెడుతునారు BANK  వాళ్ళు 
ఇలా తల కొంత TENSION  ను ప్రకాష్  ACCOUNT  లో  జమ చేస్తున్నారు ....

*****         ******          *****             *******               ***                    **********       ********
స్వయంగా  ప్రకాష్ కొన్ని TENSIONS  కొని తేచ్చుకున్నాడు ..
పెద్ద  వాళ్ళు   చారిత్రాత్మక    తప్పులు   చేయవచ్చు   కాని .,..
ప్రకాష్ లాంటి  ...చిన్న  వాళ్ళు   చిన్న     తప్పు  చేసినా LIFE  కే  ఎసరు  వస్తుంది...
ముప్పయి వేలు వచ్చి నా సరిపోవట్లేదు అని  నలుగురి తో కల్సి..CHITFUND బిజినెస్ పెట్టాడు.
నాలుగు లక్షలు అప్పు అయింది..

ఒకే కంపెనీ లో పని చేసి పేరు సంపాదించాడు కానీ ......మిగితా వాళ్ళ లాగా  COMPANY  లు మార్చి
ఎదగలేక పోయాడు...
ఖర్చులు మాత్రం BORDER  ధాటి పోయాయి ....
ఖర్చు లు TENSION  పెంచుతున్నాయి ...
*****                 *******                 *********                  *********                 ********
రాత్రి   12 అయ్యింది  ....
నిద్ర  రావట్లేదు  PRAKAASH  కి . ..ఎన్నో  ఆలోచనలు ..
అబ్బయి  ఇంజనీరింగ్  కి  FEE కట్టాలి  ..
ఈ  సారి   అయిన   గొలుసు  చేయించాలి   బార్యామణి  WARING ఇచ్చింది  ,,
చిట్టి    పెళ్లి  వరకు చాల   డబ్బు     జమ  చేయాలి . .
ఇప్పడి కే  అప్పులు  కొన్ని  ఉన్నాయి ...ఇలా  ఇలా ...ఆలోచనలు ..

మల్లి   RECESSION వస్తే   ..ఇవన్ని  సాధ్యం  అవుతాయా . ..LIFE ఏమౌతుందో ...

TENSION ...టెన్షన్... TENSION ..
BANK లో TENSION  BALANCE ఎక్కవ  అయిపొయింది ..... 
ఇంత టెన్షన్ మా వద్ద దాచాలెం అని .... BANK  చేతులేత్తే సింది...
*********           **********                **************
              


Monday, 11 July 2011

మనస్సు login ధీ

మనస్సు  login ధీ  

ఈ గుంపు లో నిన్ను  గుర్తు పట్టలేదు
గుంపును తోన్దరగా  దాటి  వెళ్ళడమే   నా ఆత్రుత అంతా

నీ జడ తాకిన రోజు
నా దారి తప్పి పోయింది
నీ నవ్వు
నాలో సునామి లేపింది

నీతో  నిమిషం  వున్నా
మనస్సు  మయూరం  అవుతుంది
ఒక రోజు  విరామం  వచ్చినా
విరహం   వేదిస్తుంది
              
అ ర్హ్తం కాక ,     పది కవితలు    వ్రాసాను----- ఇరవయ్  బ్లాగులు  పోస్ట్ చేసాను ---వంద సార్లు
ట్యాంక్ బుండ్ చుట్టూ తిరిగాను  ...   

 "అవసరమా  బాబాయ్   పగలు పని చూసుకో  night ,   ninty     వేసుకో --పడుకో  "  అంటాడు     Rakesh Dasari

ఊహలతో  వియ్యం
భావాలతోనే భజంత్రీలు
కలల్లో కళ్యాణం
నాకు  లోకం అయ్యింది
చెప్పాలని  అనుకుంటాను   -- వేయి సార్లు రిహార్సల్ చేసుకుంటాను --దగ్గరికి వచ్చాక  వెనుకంజ వేస్తాను --
ఊగిసలాటలో  యుగాలు గడుస్తున్నాయి 

'"software బాబు లున్నారు జాగ్రత !   late   చేస్తే ఎవరో ఒకరు  America నుండి వీసా  పంపిస్త్హారు   --నువ్వు  శాలువా   కప్పుకోక తప్పదు "--Gopi Bondalapati     వార్నింగ్ . 
ఒప్పుకోక పోతే  ఓడిపోతానేమో
ఓడిపోతే   బ్రతకలేనేమో
వారఫలాలు చూసుకుని మరీ బయలుదేరుతాను
ముందు కూర్చుని మొహమాట పడతాను


one fine morning.....
mobile  tringiningngng.....
హమ్మయ్యా దొరికింది ..రెండు రోజుల నుండి  ఫోన్ లేదు మాట లేదు ....
 " సారీ     ఫోన్  చేయలేదు  "
   ఎక్కడికెల్లావ్
  " ఎయిర్ పోర్ట్ కెల్లను --  Australia   నుండి   మా బావ గారు వచ్చారు '"
     నీకు బావ ఉన్నాడా --చెప్పలేదు
   " సారీ -- నీకు చెప్పలేదు కదూ        he is so nice guy...he .is .... so sweeee................."

  .
.............log out...................................................... 







 



 

Saturday, 4 June 2011

SCAARF ni nishedinchaali

scarf  ని నిషేదించాలి


రోడ్డు మీద.. జనం... నినాదాలు..పరుగులు ....
అర్రే   Hyderabad   లో  ఇవన్ని కామన్ కదా ! కాని ఈ సారి  నినాదాలు విచిత్ర్హంగా  వున్నాయి .
" స్కార్ఫ్ ని నిషేదించాలి  --యువకుల హక్కుల్ని కాపాడాలి  .."
 
యువకులు గట్టిగ నినాదాలు చేస్తున్నారు ...
ఎవరు విన్న వినకున్న .Govt. పట్టించుకోక పోయిన....పోలీసులు రాక పోయినాను --- T.V వాళ్ళు మాత్రం
ముందుంటారు ..ముందుగా వుంటారు .
గోల్కండ లో క్రింద చప్పట్లు కొడితే పైన వినపడినట్లు --రోడ్డు మీద ఎం  జరిగినTV  లో LIVE   స్టార్ట్ అయిపోతుంది
"చెప్పండి -మీ డిమాండ్ ఏమిటి "
"స్కార్ఫ్ ని నిషేదించాలి "
"ఎందుకు "
అనవసరమయిన టాపిక్ అయిన  సాగ దీయటం టీవి  వారికి వెన్నతో పెట్టిన విద్య మరి  .
"
అమ్మా యిలందరు తమ అందమయిన face ను SCARF తో చుట్టేసుకుని  వస్తే ---మేము ఎలా ఎంజాయ్ చేయాలి --   ఇది  చాల అన్యాయం "
ఇటువంటి అన్యాయం కూడా ఉంటుందా !
"ముఖమంత చుట్టేసింది ముద్దుగుమ్మ
నేను కవిత ఎలా రాసుకోవాలి............. '"
కవి గారు కూడా తోడయ్యారు .
బండెనక బండి కట్టినట్లు     O B vans     వస్తూనే వున్నాయి .
పది మంది యువకులుంటే ముప్పది మంది CHANNEL  వాళ్ళే వున్నారు
ఇప్పుడు దేశంలో సమస్యలకన్న చానెళ్ళు ఎక్కువవున్నట్టు అనిపిస్తుంది .పేర్లు కూడా తోచక   TV 1,TV2 ,TV5 TV9,పెట్టుకుంటున్నారు      
 
"అసలు సమస్యల్లా  ల్ల  చానెల్ తోనే ,రెండు నెలలు టీవి బంద్ చీస్తే--సమస్యలె  వుండవు  .."ఒక నాయకుడు సెలవిచ్చారు
  మీడియా  వాళ్ళను కంట్రోల్ చేయడం ఎవరి తరం --అందుకే కొన్ని ప్రాంతాల్లో కరెంటు తీసేస్తున్నార్హు   .
టీవీ7  వాలు వచ్చారు
"మీరు చెప్పండి పెద్దమనిషి గారు --స్కార్ఫ్ ని నిషేదించాల   --  వద్హా "
" అబ్బాయి బండి వెనకాల కూర్చున్న అమ్మాయి మా కూతురో--  ఎవరి కూతురో --తెలుసుకోలేక్ పోతున్నాం --తప్పకుండ నిషేదించాలి"
 "కమల్  ఇక్కడ అందరు నిషేదించాలి అని పట్టు పడుతున్నారు కొంత మంది నిరాహార  దీక్ష చేసేలా వున్నారు --          '"

".........'"
THANKQ  గణేష్  స్టుడియోలో విమల   గారు వున్నారు వారిని అడుగుతాం ....చెప్పండి ఎన్నో ఉద్యమాలు చేసారు
సబ్జెక్టు కాదు ముఖ్యం -- సాగాదీయటం కావాలి ---24  గంటలు కవరేజే  కావాలి కదా ! ఎవరి కి వారే ___
అని చాటిన్చుకుంటారు  కాని అంత కామన్ --- common pain --commercial gain                                                                               
మెరుగైన సమాజం కోసం------------బిక్నీలను మల్లి  మల్లి చూపిస్తున్నారు
"సినిమా వాళ్ళు రెండు నిమిషాలు చూపిస్తే టీవి వాళ్ళు దాన్ని పదిసార్లు చూపెట్టి ప్రసన్నం చేసుకుంటున్నారు --
హరీష్   గారి విశ్లేషణ
"చెప్పండి విమల గారు ---"
"ఇది చాల దారునం POLLUTION  ఎక్కువ అయ్యింది అందుకే ఆడవాళ్ళు స్కార్ఫ్ ను చుట్టేసుకుని తిరుగుతున్నారు   . ఇందులో మగవాళ్ళు ఎందుకు కలగా చేసుకోవాలి  ......."విమల క్క వాదన
"    కాని ....."
"కాని ఎంటండి face ల పైన  acid పోసే వీళ్ళు   హక్కుల గూర్చి మాట్లాడుతున్నారు --'"
"ముఖం కప్పుకుంటే ఒకరి కి బదులు మరి ఒకరు అనుకుని పొరబాటు జరిగే అవకాశం ఉందికదా !"
రేపు మగవాళ్ళు కూడా కట్టుకుంటాం అంటే--ఈ చాటున ఉగ్రవాదులు తిరిగే ప్రమాదం ఉందికదా !"
లేని  idealu    ఇవ్వకండి sir
"ప్రేమించేవాళ్ళు ప్రేమించాలి లేకుంటే    sportive   గ   తీసుకోవాలి  కాని  '"
అంటే ఇప్పుడు టాపిక్ ప్రేమ కాదు ---ఒక్కసారి Chaarminar   కి     వెళ్తాం వెంకట్ చెప్పండి  అక్కడ ఎం జరుగుతుంది
కమల్  Youth  కి  counter   గ    ఇక్కడ బట్టల shop owners association  వాళ్ళు ధర్నా చేస్తున్నారు  
"ఎందుకు "
 "Govt.     స్కార్ఫ్ నిషేదిస్తే  వీరి బిజినెస్ కి  దెబ్బ అట ఒక్క సిటీ లోనే  1000   కార్మికులు రోడ్డున పడతారట --"

    మీటర్ ఉండని స్కార్ఫ్ కి  ఇంత  మాటరా ! 
 

దీక్షలకు    ధర్నాలకు   పోరాటాలకు   ఎన్నెన్నో కారణాలు
దీక్షలు      పోరాటాలు ఉన్నంత వరకు టీవి ల కి పండగ
   కారణం  దొరకనప్పుడు చానెల్   వాళ్ళను సంప్రదించండి

                                            

             

Thursday, 5 May 2011

akshaya tritiya special

పెట్రోలె బంగారమాయనా

  ఎవరాయినా   ప్రతి పుట్టిన రోజున ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతారు కదా ,మా తాతా గారు మాత్రం ప్రతి అక్షయ త్రితీయ కి
  "ఏరా ఎంత కొన్నవేంటి  బంగారం  " అడుగుతాడు ---మా బంగారు తాతయ్య

తాత  ; ఈ  సారి  ఎంత కొన్నవేంటి
నేను ; ఎం కొనడం తాత , చాల రెట్లు పెరిగిపోయాయి  ప్రతి మూడు నెల్ల కో సారి పెరుగుతూనే వుంది .
తాత  ; అందుకే దాన్ని బంగారం అంటార్ర
నేను కొనేది పెట్రోల్ ---తాత  చాదస్తం కాని  ఈ రోజుల్లో బంగారం కొనగలనా 
తాత ; మా రోజుల్లో ......
నేను ; ఇప్పుడు కలికాలం కదా .....
సోది  ఆపు అప్పుడు డిష్ వుందా  సిని మాలు ...పుబ్ లు ఉన్నాయా
తాత ; ఇంతకి ఎంత కొంతున్నవేంట్
నేను ;  రోజుకు రెండు లేదా మూడు
తాత;  గోప్పోదివేర  ఎక్కడ దా చిపెద్తున్నా వీంటి  
నేను : బ్యాంకు అఫ్ బజాజ్
తాత ; బాజాజ్ వాళ్ళు బ్యాంకు తెరిచారా
దాచి పెట్టడమా   పోయడమే   పోవడమే   నాది  బాజాజ్ ప్లాటినా
డబ్బులు మిగిల్చి  బంగారం కొనగాల్నా
జీతమంతా  --కరంటు బిల్లులు ,  స్కూల్ ఫీ ,ఇంటి  అద్దె , రేషన్  మిగితా అంత  పరెశాఆన్
ఇక  బంగారమా  పాత పాటలో లాగ  పెట్రోలె నాకు బంగారం .


           

Sunday, 1 May 2011

KANAPADDA PRATHI AADAPILLALLO

కనపడ్డ  ప్రతి  ఆడపిల్లలో
నిన్ను  వెతుకుతుంటాను
చౌరస్తాలో సిగ్నల్ పోస్ట్ కి కల్లనతికించి
సర్చ్ చేస్తుంటాను

నువ్వింకా  నా  వెనకాలే  కూర్చున్నట్లు
ఫ్రంట్ మిర్రర్ లో నీ మోమును ముద్దాడి నట్లు
నా వీపు వెనకాల నీవు 143 లు వ్రాసినట్లు
నేనింకా  బైక్ కలలు కంటున్నాను

ఎక్కడ పోగొట్టుకున్నావో
అక్కడే వెతుక్కోమన్నారు పెద్దలు
ఎక్కడ డ్రాప్ చేసానో
అక్కడే వెతుకుతున్నాను

కనపడ్డ ప్రతి బైక్ లో
నిన్ను  వెతుకుతుంటాను
కారులోకి మారిపొయావని తెలవక
నీనింకా
ఎదిరి చూస్తూనే వున్నాను    
-------------------------------బాడ్ బాయ్