పెట్రోలె బంగారమాయనా
ఎవరాయినా ప్రతి పుట్టిన రోజున ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతారు కదా ,మా తాతా గారు మాత్రం ప్రతి అక్షయ త్రితీయ కి
"ఏరా ఎంత కొన్నవేంటి బంగారం " అడుగుతాడు ---మా బంగారు తాతయ్య
తాత ; ఈ సారి ఎంత కొన్నవేంటి
నేను ; ఎం కొనడం తాత , చాల రెట్లు పెరిగిపోయాయి ప్రతి మూడు నెల్ల కో సారి పెరుగుతూనే వుంది .
తాత ; అందుకే దాన్ని బంగారం అంటార్ర
నేను కొనేది పెట్రోల్ ---తాత చాదస్తం కాని ఈ రోజుల్లో బంగారం కొనగలనా
తాత ; మా రోజుల్లో ......
నేను ; ఇప్పుడు కలికాలం కదా .....
సోది ఆపు అప్పుడు డిష్ వుందా సిని మాలు ...పుబ్ లు ఉన్నాయా
తాత ; ఇంతకి ఎంత కొంతున్నవేంట్
నేను ; రోజుకు రెండు లేదా మూడు
తాత; గోప్పోదివేర ఎక్కడ దా చిపెద్తున్నా వీంటి
నేను : బ్యాంకు అఫ్ బజాజ్
తాత ; బాజాజ్ వాళ్ళు బ్యాంకు తెరిచారా
దాచి పెట్టడమా పోయడమే పోవడమే నాది బాజాజ్ ప్లాటినా
డబ్బులు మిగిల్చి బంగారం కొనగాల్నా
జీతమంతా --కరంటు బిల్లులు , స్కూల్ ఫీ ,ఇంటి అద్దె , రేషన్ మిగితా అంత పరెశాఆన్
ఇక బంగారమా పాత పాటలో లాగ పెట్రోలె నాకు బంగారం .

No comments:
Post a Comment