scarf ని నిషేదించాలి
రోడ్డు మీద.. జనం... నినాదాలు..పరుగులు ....
అర్రే Hyderabad లో ఇవన్ని కామన్ కదా ! కాని ఈ సారి నినాదాలు విచిత్ర్హంగా వున్నాయి .
" స్కార్ఫ్ ని నిషేదించాలి --యువకుల హక్కుల్ని కాపాడాలి .."
యువకులు గట్టిగ నినాదాలు చేస్తున్నారు ...
ఎవరు విన్న వినకున్న .Govt. పట్టించుకోక పోయిన....పోలీసులు రాక పోయినాను --- T.V వాళ్ళు మాత్రం

ముందుంటారు ..ముందుగా వుంటారు .
గోల్కండ లో క్రింద చప్పట్లు కొడితే పైన వినపడినట్లు --రోడ్డు మీద ఎం జరిగినTV లో LIVE స్టార్ట్ అయిపోతుంది
"చెప్పండి -మీ డిమాండ్ ఏమిటి "
"స్కార్ఫ్ ని నిషేదించాలి "
"ఎందుకు "
అనవసరమయిన టాపిక్ అయిన సాగ దీయటం టీవి వారికి వెన్నతో పెట్టిన విద్య మరి .
" అమ్మా యిలందరు తమ అందమయిన face ను SCARF తో చుట్టేసుకుని వస్తే ---మేము ఎలా ఎంజాయ్ చేయాలి -- ఇది చాల అన్యాయం "
ఇటువంటి అన్యాయం కూడా ఉంటుందా !
"ముఖమంత చుట్టేసింది ముద్దుగుమ్మ
నేను కవిత ఎలా రాసుకోవాలి............. '"
కవి గారు కూడా తోడయ్యారు .
బండెనక బండి కట్టినట్లు O B vans వస్తూనే వున్నాయి .
పది మంది యువకులుంటే ముప్పది మంది CHANNEL వాళ్ళే వున్నారు
ఇప్పుడు దేశంలో సమస్యలకన్న చానెళ్ళు ఎక్కువవున్నట్టు అనిపిస్తుంది .పేర్లు కూడా తోచక TV 1,TV2 ,TV5 TV9,పెట్టుకుంటున్నారు

"అసలు సమస్యల్లా ల్ల చానెల్ తోనే ,రెండు నెలలు టీవి బంద్ చీస్తే--సమస్యలె వుండవు .."ఒక నాయకుడు సెలవిచ్చారు
మీడియా వాళ్ళను కంట్రోల్ చేయడం ఎవరి తరం --అందుకే కొన్ని ప్రాంతాల్లో కరెంటు తీసేస్తున్నార్హు .
టీవీ7 వాలు వచ్చారు
"మీరు చెప్పండి పెద్దమనిషి గారు --స్కార్ఫ్ ని నిషేదించాల -- వద్హా "
" అబ్బాయి బండి వెనకాల కూర్చున్న అమ్మాయి మా కూతురో-- ఎవరి కూతురో --తెలుసుకోలేక్ పోతున్నాం --తప్పకుండ నిషేదించాలి"
"కమల్ ఇక్కడ అందరు నిషేదించాలి అని పట్టు పడుతున్నారు కొంత మంది నిరాహార దీక్ష చేసేలా వున్నారు -- '"
".........'" THANKQ గణేష్ స్టుడియోలో విమల గారు వున్నారు వారిని అడుగుతాం ....చెప్పండి ఎన్నో ఉద్యమాలు చేసారు

సబ్జెక్టు కాదు ముఖ్యం -- సాగాదీయటం కావాలి ---24 గంటలు కవరేజే కావాలి కదా ! ఎవరి కి వారే ___
అని చాటిన్చుకుంటారు కాని అంత కామన్ --- common pain --commercial gain
మెరుగైన సమాజం కోసం------------బిక్నీలను మల్లి మల్లి చూపిస్తున్నారు
"సినిమా వాళ్ళు రెండు నిమిషాలు చూపిస్తే టీవి వాళ్ళు దాన్ని పదిసార్లు చూపెట్టి ప్రసన్నం చేసుకుంటున్నారు --
హరీష్ గారి విశ్లేషణ
"చెప్పండి విమల గారు ---""ఇది చాల దారునం POLLUTION ఎక్కువ అయ్యింది అందుకే ఆడవాళ్ళు స్కార్ఫ్ ను చుట్టేసుకుని తిరుగుతున్నారు . ఇందులో మగవాళ్ళు ఎందుకు కలగా చేసుకోవాలి ......."విమల క్క వాదన
" కాని ....."

"కాని ఎంటండి face ల పైన acid పోసే వీళ్ళు హక్కుల గూర్చి మాట్లాడుతున్నారు --'"
"ముఖం కప్పుకుంటే ఒకరి కి బదులు మరి ఒకరు అనుకుని పొరబాటు జరిగే అవకాశం ఉందికదా !"
రేపు మగవాళ్ళు కూడా కట్టుకుంటాం అంటే--ఈ చాటున ఉగ్రవాదులు తిరిగే ప్రమాదం ఉందికదా !"
లేని idealu ఇవ్వకండి sir
"ప్రేమించేవాళ్ళు ప్రేమించాలి లేకుంటే sportive గ తీసుకోవాలి కాని '"
అంటే ఇప్పుడు టాపిక్ ప్రేమ కాదు ---ఒక్కసారి Chaarminar కి వెళ్తాం వెంకట్ చెప్పండి అక్కడ ఎం జరుగుతుంది
కమల్ Youth కి counter గ ఇక్కడ బట్టల shop owners association వాళ్ళు ధర్నా చేస్తున్నారు
"ఎందుకు "
"Govt. స్కార్ఫ్ నిషేదిస్తే వీరి బిజినెస్ కి దెబ్బ అట ఒక్క సిటీ లోనే 1000 కార్మికులు రోడ్డున పడతారట --"
మీటర్ ఉండని స్కార్ఫ్ కి ఇంత మాటరా !
దీక్షలకు ధర్నాలకు పోరాటాలకు ఎన్నెన్నో కారణాలు
దీక్షలు పోరాటాలు ఉన్నంత వరకు టీవి ల కి పండగ
కారణం దొరకనప్పుడు చానెల్ వాళ్ళను సంప్రదించండి