Sunday, 1 May 2011

KANAPADDA PRATHI AADAPILLALLO

కనపడ్డ  ప్రతి  ఆడపిల్లలో
నిన్ను  వెతుకుతుంటాను
చౌరస్తాలో సిగ్నల్ పోస్ట్ కి కల్లనతికించి
సర్చ్ చేస్తుంటాను

నువ్వింకా  నా  వెనకాలే  కూర్చున్నట్లు
ఫ్రంట్ మిర్రర్ లో నీ మోమును ముద్దాడి నట్లు
నా వీపు వెనకాల నీవు 143 లు వ్రాసినట్లు
నేనింకా  బైక్ కలలు కంటున్నాను

ఎక్కడ పోగొట్టుకున్నావో
అక్కడే వెతుక్కోమన్నారు పెద్దలు
ఎక్కడ డ్రాప్ చేసానో
అక్కడే వెతుకుతున్నాను

కనపడ్డ ప్రతి బైక్ లో
నిన్ను  వెతుకుతుంటాను
కారులోకి మారిపొయావని తెలవక
నీనింకా
ఎదిరి చూస్తూనే వున్నాను    
-------------------------------బాడ్ బాయ్

3 comments:

  1. Hi...Good keep it up and keep posted me as and when you make the works.

    Reg,

    ReplyDelete
  2. endulaku babai manaku eeeeeee kastaalu, eduruchupulu, vethakataalu, 90 poshaama, thinaama, thellaarinda, office ki poyaaama....

    avasarama babai... kavi gaari hrudhayam ardam chesukoru -- Rocky

    ReplyDelete
  3. Dearest Mohan,,,, No feeling to convey ,,,no words to say,,,,,, I could not read your beautiful kavithas,,,,,except some good colors. I think my system softwares are not supporting. Ok I shall try in netcentres.

    Gud Luk,
    Keep it up,

    Veeru.com

    ReplyDelete